మన్మథ బాణం విసురుతున్న భామ


 భావన
భావన

అందమైన భామలు కుర్రాళ్ళని పిచ్చెక్కించడానికి , తాము ఫేమస్ అయిపోవడానికి ఎంచుకున్న ఒకే ఒక అస్త్రం అందాల ప్రదర్శన . స్కిన్ షో చేయడం ద్వారా కుర్రాళ్ళ ని ఆకట్టుకోవచ్చని భావిస్తున్న ఈ భామలు అందాల ప్రదర్శనలో ఎంత దూరమైనా వెళ్తున్నారు . తాజాగా భావన అనే హాట్ మోడల్ మన్మథ బాణం ఎక్కుపెడుతూ కుర్రాళ్ళ గుండెల పైకి ఎక్కుపెడుతోంది . మన్మథ బాణం వేయాల్సిన కుర్రాళ్ళు ఈ భామని పట్టించుకోవడం లేదేమో రివర్స్ లో ఈ భామే మన్మథ బాణం సంధిస్తోంది .

హాట్ మోడల్ గా రాణిస్తున్న ఈ భామకు వెండితెర పై వెలిగిపోవాలని కోరికగా ఉంది అందుకే ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది . ఇప్పటికే భావన పేరుతో పలువురు ఉండగా తన పేరుని మాత్రం మార్చుకోవడం లేదు . పేరు మార్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి .