ఆ సినిమా సీక్వెల్ చేయడం లేదట


iam not intrested on aditya 369 sequel says producer shivalenka krishnaprasad1991 లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ” ఆదిత్య 369”. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ గొప్ప చిత్రాన్ని నిర్మించాడు . అప్పట్లో ఆదిత్య 369 ట్రెండ్ సెట్టర్ మూవీ . భూత , భవిష్యత్ , వర్తమాన కాలంల నేపథ్యంలో తెరకెక్కిన ఆదిత్య 369 కు సీక్వెల్ చేయాలనీ చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నారు కానీ మాటలు తప్ప చేతల్లో అది సాధ్యం కావడం లేదు . కట్ చేస్తే తాజాగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ చేయడం లేదని తేల్చి చెప్పేసాడు .

దర్శకులు సింగీతం శ్రీనివాసరావు సీక్వెల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడు , ఇక బాలయ్య కుడి చేద్దామని అనుకున్నాడు కానీ ఎక్కడో తేడా కొట్టింది దాంతో ఆ సినిమా ఊసే లేకుండా పోయింది . అయితే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కు వయసు మీద పడింది కాబట్టి మరో యువ దర్శకుడు ఆ సినిమా సీక్వెల్ చేస్తే బాగుటుందని అయితే నేను మాత్రం నిర్మించడానికి సిద్ధంగా లేనని అంటున్నాడు శివలెంక కృష్ణప్రసాద్ .

Image result for producer-sivalenka-krishna prasad