పిచ్చెక్కించిన ఇలియానా


హాట్ భామ ఇలియానా తాజాగా ముంబై లో జరిగిన ఓ వేడుకలో తన సోయగాలతో పిచ్చెక్కించింది . టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి ముంబై లో హిందీ సినిమాలతో సహవాసం చేస్తోంది . పనిలో పనిగా ఆండ్రు తో సహజీవనం చేస్తూ మరింతగా రెచ్చగొడుతూ ఫోటోలకు ఫోజిస్తూ కాకరేపుతోంది .

తాజాగా ముంబై లో జరిగిన ఓ కార్ల ఈవెంట్ లో పాల్గొన్న ఇలియానా లాంగ్ ఫ్రాక్ లో మోడ్రన్ వేర్ లో పిచ్చిలేపింది . ఇలియానా అటూ ఇటు అంతా కలియ తిరుగుతుంటే ఆ కదలికలకు ఇలియానా అందాలు వయ్యారంగా కదులుతుంటే చూసే కళ్ళు పక్కకు తిప్పుకోలేక పోయారంటే ఎంతగా కట్టిపడేసిందో అర్ధం చేసుకోవచ్చు . అయితే ఇంతకుముందు ఇలియానా సన్నగా నాజూకుగా ఉండేది కానీ ఆండ్రు తో సహజీవనం చేస్తూ , బాగా ఎంజాయ్ చేస్తోంది కదా అందువల్ల కాబోలు లావుగా అయ్యింది . ఇక ఆ బరువైన అందాలతో మరింతగా కవ్వించింది ఇలియానా .