చిరు -నాగ్ కి నాది పంపిస్తా అంటున్న శ్రీ రెడ్డి


చిరు -నాగ్ కి నాది పంపిస్తా అంటున్న శ్రీ రెడ్డి
చిరు -నాగ్ కి నాది పంపిస్తా అంటున్న శ్రీ రెడ్డి

బిగ్ బాస్ వేదికగా, మెగాస్టార్ చిరంజీవి తమన్నా సింహాద్రి తో పరోక్షంగా శ్రీ రెడ్డి ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఫైర్ అయింది. ఇంత పెద్ద స్టార్ లు అయ్యి, ఒక చిన్న ఆర్టిస్ట్ అయిన తనను, టార్గెట్ చెయ్యడం చిరు – నాగ్ స్థాయికి ఏ మాత్రం తగదు అని చెప్పింది. ఇంకా, తమన్నా సింహాద్రి కావాలనే తనతో డబల్ గేమ్ ఆడి, ఫోన్ రికార్డులు బయటకు అమ్ముకుంటూ తిరిగి ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తి అని తిట్టిపోసింది .

తనను మోసం చేసిన దానికి బహుమతిగా తమన్నా సింహాద్రి ని కావాలనే బిగ్ బాస్ గేమ్ లోకి తీసుకున్నారని, తనకు బిగ్ బాస్ గేమ్ ఆడటానికి అన్ని రకాల అర్హతలు ఉన్నా, చిరు – నాగ్ మరియు వారి మనుషులు తనకు షో లో ఛాన్స్ రాకుండా చేసారని ఆరోపించింది. ముఖ్యంగా చిరంజీవి గతంలో కూడా ఇలాగే తనకు అడ్డు తగిలిన వాళ్ళపై కక్ష సాధింపు చర్యలు చేసారని దుమ్మెత్తి పోసింది. ఇక తన ఫేస్ బుక్ వేదికగా అసభ్య పదజాలంతో కూడిన పోస్టులు పెడుతోంది. తనకు ఎవరి పిల్లలు, మనవళ్ళు, ఎవరితో ఎవరు ఎక్కడ సెక్స్ చేసుకున్నారో రికార్డులు కూడా ఉన్నాయని, సురేష్ బాబు మామయ్యా నా డేట్లు చూడు అని, తనలో దుస్తులను చిరంజీవి , నాగార్జున కి పంపిస్తానని అసభ్యంగా కామెంట్లు చేస్తోంది శ్రీ రెడ్డి.

Credit: Facebook