ఇక ఇప్పుడేమో పూజిత ని దేవిశ్రీ ప్రసాద్ ప్రేమిస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి అంతేకాదు ఏకంగా పెళ్ళి చేసుకుంటున్నారు అని వార్తలు కూడా వస్తునాయి . పూజిత ఇటీవలే రంగస్థలం చిత్రంలో ప్రకాష్ రాజ్ కూతురి గా నటించింది . అలాగే తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది కూడా . రంగస్థలం చిత్ర సమయంలో ఇద్దరికీ పరిచయం కావడం , ఆ పరిచయం మరింతగా ముదిరి పెళ్ళి కి దారి తీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . త్వరలోనే దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళి పక్కా అట ! కాకపోతే అమ్మాయి ఈమేనా ! అన్నది తేలాల్సి ఉంది .
English Title: IS Devisri prasad marriage with actress poojitha ?