అల్లు అరవింద్ ఆఫీస్ పై ఐటీ దాడులు


IT rides on allu aravind

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు . గత ఏడాది అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించిన గీత గోవిందం , టాక్సీవాలా చిత్రాలు రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . ఇక గీత గోవిందం చిత్రం అయితే భారీ ఎత్తున లాభాలను తెచ్చిపెట్టింది . దాంతో ఐటీ అధికారులు రైడ్ చేసారు లెక్కల కోసం , బొక్కల కోసం .

 

పేరుకి గీతా ఆర్ట్స్ 2 అనే బ్యానర్ పెట్టినప్పటికీ అల్లు అరవింద్ అజమాయిషీలోనే నడుస్తుంది అది . కాకపోతే చిన్న సినిమాలను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మించడానికి ఆ బ్యానర్ పెట్టారు . గీత గోవిందం చిన్న చిత్రంగా అనుకుంటే 2018 లో అసలు సిసలైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఇక బయ్యర్లతో పాటుగా అల్లు అరవింద్ కు భారీ ఎత్తున లాభాలను తెచ్చిపెట్టింది . టాక్సీవాలా చిత్రం కూడా పది కోట్ల కు పైగా లాభాలను తెచ్చింది దాంతో ఐటీ అధికారుల కన్ను పడింది .

English Title : IT rides on allu aravind

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?