జాక్వెలిన్ పాప పిచ్చెక్కిస్తోంది గా…


జాక్వెలిన్ పాప పిచ్చెక్కిస్తోంది గా...
జాక్వెలిన్ పాప పిచ్చెక్కిస్తోంది గా…

“రవి కాంచనిది కవి కాంచునన్నాడు..” అప్పట్లో ఒక మహాకవి అంటే దీని అర్థం ఏంటంటే, రవి అంటే సూర్యుడు. రవి చూడని అందం కూడా ఒక కవి చూస్తాడట. కానీ కవి కూడా చూసి, వెతికి పట్టుకొని కొన్ని అందాలను ప్రపంచంలో ఉన్న కొంతమంది మహానుభావులు వెలుగులోకి తీసుకు వస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక్కడే మన అన్నయ్య సల్మాన్ ఖాన్. ఇప్పుడు ఇంత ఆకస్మాత్తుగా సల్మాన్ ఖాన్ అన్నయ్య ని ఎందుకు తలచుకున్నాను అంటే, బాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అద్భుతమైన అందాలను అందించే ఒక భగీరథ ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉంటాడు కాబట్టి. ఒక ఐశ్వర్యరాయ్, ఒక కత్రినా కైఫ్, ఒక జాక్వలిన్ ఫెర్నాండేజ్. ఇలా ఎంతోమంది ఉత్తమ జాతి అప్సరసలను మనకి అందిస్తూ ఉంటాడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతానికి మనము జాక్వెలిన్ పాప గురించి మాట్లాడుకుందాం.

పాప ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమెకు అభిమానులు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు అంటే నమ్ముతారా..?? అంతే పాపకు ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే మన ప్రభాస్ అన్న కూడా సాహో లో ఛాన్స్ ఇచ్చాడు. కొన్ని నిజాలు మాట్లాడుకోవాలంటే శ్రద్ధాకపూర్ కన్నా మన జాక్వెలిన్ పాప ప్రభాస్ అన్న పక్కన చాలా నిండుగా ఉంది. దీపావళి కి వచ్చిన హౌస్ ఫుల్ 4 సినిమా సూపర్ హిట్ అవడంతో పాప అస్సలు భూమి మీద కూడా ఆగట్లేదు. ఇప్పుడు మన జాక్వెలిన్ పాప విహారయాత్రలో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది ఇప్పుడు ఆ ఫోటోలు కొన్ని మీకోసం.