టైట్ మినీ స్కర్ట్ లో అన్ని కనబడుతున్నాయ్


 

టైట్ మినీ స్కర్ట్ వేసుకొని అక్క పుట్టినరోజు వేడుకలకు హాజరై సంచలనం సృష్టించింది జాన్వీ కపూర్ . అనిల్ కపూర్ కూతురు హీరోయిన్ సోనం కపూర్ జన్మదిన వేడుకలు జూన్ 9 వ తేదీ రాత్రి జరిగాయి . కాగా ఆ వేడుకలలో పాల్గొనడానికి వచ్చింది జాన్వీ కపూర్ . ఈ భామ అసలే ట్రెండ్ సెట్టర్ అన్న విషయం తెలిసిందే .

సరికొత్త ఫ్యాషన్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టే ఈ భామ టైట్ మినీ స్కర్ట్ అందునా వైట్ కలర్ వేసుకొని వచ్చింది . ఆ మినీ స్కర్ట్ లోంచి జాన్వీ అందాలు పర్ ఫెక్ట్ గా కనబడుతూ కుర్రాళ్ళ గుండెల్ని పిండేస్తున్నాయి . జాన్వీ అందాలను తమ సెల్ ఫోన్ లలో కెమెరాలలో బంధించారు . నయా ట్రెండ్ లకు వెల్కమ్ చెప్పే ఈ భామ అందాలను చూసుకోండని పందెంగా వస్తోంది , సవాల్ విసురుతోంది ఇలా .