ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు మృతి!


Jahur Kayyum is No More
Jahur Kayyum is No More

కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ప‌ద్మ భూష‌ణ్ మొహమ్మద్‌ జహుర్‌ ఖయ్యాం హష్మి(93) సోమవారం రాత్రి కన్నుమూశారు. 17 ఏళ్ళ‌కే సంగీత ప్ర‌యాణం మొద‌లు పెట్టిన జ‌హుర్ ఖ‌య్యాం ‘ఉమ్రావ్‌ జాన్‌’ ‘కభీకభీ’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా హిందీలో ఎన్నో సూపర్ హిట్స్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన ఖయ్యుమ్ అకాల మరణం చెందటం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిబ్రాంతిని వ్యక్తం చేస్తోంది..