జనసేన అకౌంట్లు గల్లంతు – ఇదేం న్యాయం అంటున్న పవన్


Janasena Party
జనసేన అకౌంట్లు గల్లంతు – ఇదేం న్యాయం అంటున్న పవన్

సినిమాలకి అభిమానులు ఉంటారు, సినిమా కథానాయకులకు అభిమానులు ఉంటారు, కానీ నిజమైన మనిషికి అభిమానులు ఉంటారా అంటే అది ఒక్క “పవన్ కళ్యాణ్” గారికి మాత్రమే ఉంటారు.

ఎందుకంటే చేసింది తక్కువ సినిమాలు, అందులో సగానికి పైగా పెట్టిన డబ్బులు కూడా రానీ ప్లాప్ అయిన సినిమాలు, హిట్స్ ఉన్నాయి అవి మామూలుగా ప్రభంజనం సృష్టించలేదు అవి మనకి తెలుసు కదా.

ఇక అసలు విషయానికి వస్తే, గత సంవత్సర కాలం నుండీ తాను రాజకీయాల వైపు మొగ్గు చూపడం, ఎన్నికల ఫలితాల విషయంలో ఓటమిని ఎదురుకోవడం మనం చూసాం కానీ ఈ రోజు ఏకంగా తన సొంత పార్టీ అయిన జనసేనా కి మద్దుతుగా ఉన్న 400 మంది ట్విట్టర్ అక్కౌంట్స్ మిస్ అయినవి అని తన ఆవేదనని ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చుకున్నాడు. అసలు జరిగినది ఏమిటి అని చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారు.

ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అలా ట్వీట్ చేసారో కొన్ని నిమిషాల్లోనే ప్రభంజనం మొదలైంది అని పవన్ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.

Credit: Twitter