అన్నయ్య గ్రీన్ సవాల్ స్వీకరించిన తమ్ముడు


Janasena Chief Sri Pawankalyan garu HarithaHaram

జనసేన కార్యాలయంలో మొక్కలు నాటిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్నయ్య శ్రీ చిరంజీవి గారు విసిరిన గ్రీన్ సవాల్ ను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు మొక్కలు నాటారు.

 

Janasena Chief Sri Pawankalyan garu HarithaHaram