ఆ పని చేసేటప్పుడు ఫోటో తీయ్యద్దన్న శ్రీదేవి కూతురు


ఆ పని చేసేటప్పుడు ఫోటో తీయ్యద్దన్న శ్రీదేవి కూతురు
ఆ పని చేసేటప్పుడు ఫోటో తీయ్యద్దన్న శ్రీదేవి కూతురు

శ్రీమంతుడు సినిమాలో ఒక మంచి సీన్ ఉంటుంది. హీరో మహేష్ బాబు హీరోయిన్ శృతి హాసన్ ని చూస్తూ, చారుశీల… యు ఆర్ సో బ్యూటిఫుల్ అని అంటాడు. మనోడు పులిహార కలుపుతున్నాడని అర్థం అయిన హీరోయిన్, ఎంతో అమాయకపు స్వాతిముత్యం లాగా.. “ఇన్ సైడ్ or అవుట్ సైడ్”..? అని అడిగితే, ఇన్ అండ్ అవుట్ అని చెబుతాడు.

ప్రస్తుతానికి మ్యాటర్ లోకి వస్తే, మన శ్రీదేవి కూతురు, జాన్వీ కపూర్ నిజంగా చాలా గొప్ప పని చేసింది. ఈ మధ్య బయట జాన్వీ కపూర్ ని చూసిన ఒక చిన్న పాప తన దగ్గరికి రాగా, చెయ్యి పట్టుకొని కారు దాకా తీసుకెళ్ళి, తన దగ్గర ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ను ఆ చిన్న పాపకు ఇచ్చింది. ఇదంతా కవరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకు నేను ఆ పాపకి బిస్కెట్ లు ఇచ్చేటప్పుడు మాత్రం ఒకసారి కెమెరా ఆపండి, అని అడిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. కొంచెం సేపు ఆ పాపతో మాట్లాడి టాటా చెప్పి, ఆ తర్వాత జాన్వికపూర్ యధావిధిగా కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఇదంతా గమనించిన ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు కొంతమంది ప్రజలు జాన్వి కపూర్ కి అచ్చం వాళ్ళమ్మ శ్రీదేవి మంచితనం వచ్చిందని సంతోష పడుతున్నారు.

Credit: Twitter