జెర్సీ క్లోజింగ్ కలెక్షన్స్


నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు దక్కాయి అయితే సోలో గా వచ్చి ఉంటే మరోలా ఉండేదేమో కానీ కాంచన 3 జెర్సీ ని కొంతమేరకు దెబ్బకొట్టింది . ఊర మాస్ చిత్రం తో పాటు విడుదల కావడం వల్ల జెర్సీ కి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు కానీ సేఫ్ ప్రాజెక్ట్ అయితే అయ్యింది . ఇక నాని కెరీర్ లో నటన పరంగా , ప్రశంసల పరంగా చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అయ్యింది . మొత్తం మీద 25 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది .

ఏరియాల వారీగా :

నైజాం – 10. 75 కోట్లు

సీడెడ్ – 2. 94 కోట్లు

వైజాగ్ – 3. 57 కోట్లు

ఈస్ట్ – 2. 04 కోట్లు

వెస్ట్ – 1. 35 కోట్లు

కృష్ణా – 2. 02 కోట్లు

గుంటూరు – 1. 92 కోట్లు

నెల్లూరు – 76 లక్షలు

మొత్తం – 25. 35 కోట్లు