జెర్సీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్


నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం దిగ్విజయంగా మొదటి వారాన్ని పూర్తిచేసుకుంది . మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్లకు పైగా షేర్ ని సాధించింది జెర్సీ చిత్రం . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు . నాని సరసన కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్ నటించగా కీలక పాత్రలో సత్యరాజ్ నటించాడు . ఏప్రిల్ 19 న విడుదలైన జెర్సీ చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది .

ఏరియాల వారీగా జెర్సీ వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – 6. 74 కోట్లు

సీడెడ్ – 1. 38 కోట్లు

వైజాగ్ – 1. 75 కోట్లు

కృష్ణా – 1. 09 కోట్లు

గుంటూరు – 1. 13 కోట్లు

ఈస్ట్ – 1. 20 కోట్లు

వెస్ట్ – 89 లక్షలు

నెల్లూరు – 50 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 2. 15 కోట్లు

ఓవర్ సీస్ – 4. 40 కోట్లు

మొత్తం – 21. 23 కోట్లు