జాన్వీ కపూర్ తాజాగా ” దఢక్ ” సినిమాలో నటిస్తోంది . మరాఠీ భాషలో ప్రభంజనం సృష్టించిన ” సైరత్ ” చిత్రానికి రీమేక్ ఈ దఢక్ . శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడే ఈ సినిమా ప్రారంభమైంది . ఇక ఈ సినిమాని జులై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇన్నాళ్లు , పార్టీ లు , పబ్ లంటూ తిరిగిన జాన్వీ కిఇక హీరోయిన్ హోదా వచ్చేసింది . దఢక్ హిట్ అయితే ఈ భామ టాప్ రేంజ్ కు వెళ్లడం ఖాయం . నటనలో , గ్లామర్ లో తన తల్లి ని మరిపిస్తుందా? లేదా ? అన్నది తెలియాలంటే జులై వరకు ఎదురు చూడాల్సిందే .