తెలుగు సినిమా ఎక్కడికో వెళ్తోంది- యంగ్ టైగర్ ఎన్టీఆర్


Jr NTR
Jr NTR

66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మహానటి కి ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్  మూడు అవార్డులు, రంగస్థలం బెస్ట్ సౌండ్ మిక్సింగ్,  అ! కి బెస్ట్ మేకప్, విప్ఎక్స్ రెండు, చి ల సౌ’ కు బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే అవార్డులు  వచ్చాయి. ఈ సందర్బంగా యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.. తెలుగు సినిమా ఎక్కడికో ఎగిరిపోతుంది అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.. 

Credit: Twitter