ఎన్టీఆర్ కష్టం చూసారా ?


Jr Ntr
Jr Ntr

జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు . ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉండటం అందునా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండటంతో బలమైన దేహం అవసరం కాబట్టి ఎన్టీఆర్ ని తన శరీరాన్ని ధృడంగా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసాడట దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి .

జక్కన్న ఆదేశాలు జారీ చేస్తే తప్పదు కదా ! అందుకే లాయిన్డ్ స్టీవ్ అనే పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకొని బాగా కష్టపడుతున్నాడు , కసరత్తులు చేస్తున్నాడు ఎన్టీఆర్ . అదేపనిగా కష్టపడుతూ కసరత్తులు చేయడంతో ఎన్టీఆర్ తొడలు బలంగా తయారయ్యాయి . ఎన్టీఆర్ ఎలా కష్టపడుతున్నాడో ? ఎలా కండలు పెంచుతున్నాడో తెలిసేలా లాయిడ్ స్టీవ్ ఎన్టీఆర్ పిక్ ని సోషల్ మీడియాలో పెట్టారు . ఇంకేముంది అది వైరల్ అవ్వడం ఖాయం .

 

 

View this post on Instagram

 

Giving it everything we’ve got ??? #KomaramBheem #RRR #wedontskiplegday @jrntr @ssrajamouli

A post shared by Lloyd Stevens (@lloydstevenspt) on