కాలా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లు


kaala first day world wide collections

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కాలా ” నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . రజనీకాంత్ కున్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కాలా మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా …….సుమారుగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లు . ప్రస్తతం అందుతున్న సమాచారం ప్రకారం 50 కోట్ల పై మాటే ! మొదటి రోజున ఇంకా ఎక్కువ వసూళ్లు దక్కాలి రజనీకాంత్ సినిమాకు అయితే రజనీకాంత్ – పా రంజిత్ కాంబినేషన్ కాబట్టి అంచనాలు లేకుండా పోయాయి దాంతో 50 కోట్లకు పైగా వసూల్ అయ్యాయి .

ఇక ఏరియాల వారీగా కాలా వసూళ్ల అంచనా ఇలా ఉంది

తమిళనాడు – 17 కోట్లు
కేరళ – 3 కోట్లు
తెలంగాణ , ఏపీ – 7 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 6 కోట్లు
ఓవర్ సీస్ – 17 కోట్లు
మొత్తం – 50 కోట్లు
అంచనా మాత్రమే సుమా !