కాజల్ ని పడెయ్యడానికి ఆ హీరో ట్రై చేసాడట


kajal agarwal comments on navadeep

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని ఇంప్రెస్ చేయాలని లవ్ లో పడేయాలని హీరో నవదీప్ రెండు మూడు సార్లు ట్రై చేసాడట ! ఈ విషయాన్నీ కాజల్ అగర్వాల్ స్వయంగా వెల్లడించింది . ఇటీవల ఓ ఛానల్ ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చన కాజల్ అగర్వాల్ యమా హాట్ గా వచ్చింది . అంతేకాదు అంతకుమించి హాట్ గా మాట్లాడింది , చిరంజీవి ని మించిన రొమాంటిక్ పర్సన్ ఎవరూ లేరని ….. మహేష్ చాలా సైలెంట్ పర్సన్ అంటూ వేదిక మీద చెప్పి షాక్ ఇచ్చింది కాజల్ .

 

అలాగే అల్లు అర్జున్ చాలా స్టైలిష్ అంటూ చెప్పుకొచ్చిన కాజల్ నవదీప్ మాత్రం నన్ను పడెయ్యడానికి ట్రై చేసాడని కానీ ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని చెప్పింది . అయితే సీనియర్ హీరో చిరంజీవి చాలా రొమాంటిక్ అంటూ కితాబు నివ్వడం కుర్ర హీరోల గురించి అంతగా చెప్పకపోవడం అంటేనే వింతగా ఉంది .