కాజల్ ఘాటు ఫోటోషూట్లలో రెచ్చిపోతోందిగాKajal Aggarwal new glamorous Photoshoot
Kajal Aggarwal new glamorous Photoshoot ( Image Courtesy: kajalaggarwalofficial)

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలైంది కాజల్ కు. ఇంకా అదే చార్మ్ తో, అదే హాట్ నెస్ తో యువకుల మనసులకు గాలం వేస్తోంది. అయితే సినిమాల పరంగా తెలుగులో ఆమెకు క్రేజ్ తగ్గుండొచ్చు. కానీ గ్లామర్ పరంగా కాజల్ అప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న భామలకు కూడా పోటీ ఇవ్వగల గ్లామర్ ఆమె సొంతం.

అవకాశాలు తగ్గాయనో ఏమో కాజల్ ఈ మధ్య ఫోటోషూట్లపై మక్కువ పెంచుకుంది. ఇదీ కూడా ఒకందుకు మంచిదే అనుకుంటున్నారు నెటిజన్లు. తమ అభిమాన హీరోయిన్ ఇలా ఘాటుగా రెచ్చిపోతుంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. పై ఫోటోనే చూడండి. వివా లా మోర్ మ్యాగజైన్ కోసం కాజల్ ఇచ్చి ఫోజు, ఆమె వేసుకున్న డ్రెస్సు.. ఏది చూపించాలో, ఏది చూపించకూడదో, కాజల్ కు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. ఆ మాత్రం తెలీకుండా ఊరికే ఉంటారేంటి 15 ఏళ్ల నుండి ఇండస్ట్రీలో.