కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ఎంత మంచి వాడవురాEntha Manchivaadavuraa
Entha Manchivaadavuraa Teaser Poster

నందమూరి కళ్యాణ్ రామ్ నిజంగా మంచి వాడే ! అందుకే ”ఎంత మంచి వాడవురా ” అనే టైటిల్ ని ఖరారు చేసారు తన కొత్త చిత్రానికి . శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న తాజాగా కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . దానికి ఎంత మంచి వాడవురా అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు .

ఈరోజే ఎందుకు చేసారంటే …….. ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు దాంతో టైటిల్ ని రివీల్ చేసారు . కళ్యాణ్ రామ్ సక్సెస్ కొడుతున్నాడు కానీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కొట్టలేకపోతున్నాడు . దాంతో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఒక సినిమా చేయాలనీ సతీష్ తో జత కలిసాడు . మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కళ్యాణ్ రామ్ కు .