కాంచన 3 ట్రైలర్ రివ్యూ


Kanchana 3 trailer review

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ మరోసారి దర్శకత్వం వహించిన చిత్రం ” కాంచన 3” ముని 4 . హర్రర్ చిత్రాలతో సంచలన విజయాలు సాధిస్తున్న లారెన్స్ మరోసారి ముని సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . తొలుత ముని చిత్రాన్ని తీయగా అది సంచలన విజయం సాధించింది దాంతో ఆ తరహా చిత్రాలను చేస్తూ వస్తున్నాడు గత ఎనిమిదేళ్లుగా . ఇప్పుడు ఆ కోవలో కాంచన 3 వస్తోంది ఏప్రిల్ లో రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేసారు .

 

ముని , కాంచన , గంగ , కాంచన 2 చిత్రాలతో భయపెడుతూ నవ్వించిన లారెన్స్ ఇందులో కూడా అదే ప్రయోగం మరోసారి చేసాడు . ఒకవైపు భయపడుతూనే మరోవైపు నవ్విస్తూ కానక వర్షం కురిపించేలా చేస్తున్న లారెన్స్ కాంచన 3 ని కూడా అలాగే రూపొందించాడు . తాజాగా రిలీజ్ అయిన కాంచన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది . దాంతో వచ్చే నెలలో బాక్సాఫీస్ ని దోచుకోవడం ఖాయమని ధీమాగా ఉన్నాడు లారెన్స్ .

English Title : Kanchana 3 trailer review

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry