జర్నలిస్ట్ కు వార్నింగ్ ఇచ్చిన కంగనా

Kangana Ranaut Warning to Journalist
Kangana Ranaut Warning to Journalist

బాలీవుడ్ వివాదాస్పద భామ ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు కంగనా రనౌత్ . ఈ భామ తాజాగా ఓ జర్నలిస్ట్ కు వార్నింగ్ ఇచ్చింది . ఆదిత్య పంచోలి నన్ను రేప్ చేసాడు అప్పట్లో అంటూ ఆరోపణలు చేయడంతో ఆదిత్య పంచోలి కంగనా రనౌత్ ఆరోపణలను ఖండించడమే కాకుండా పరువు నష్టం దావా కేసు కూడా వేసాడు . దాంతో కంగనా కు ఇబ్బందులు వచ్చాయి . కాగా ఆ కేసు విషయం గురించి కంగనా ని ప్రశ్నించడంతో తిక్కరేగిన కంగనా వార్నింగ్ ఇచ్చింది .

కంగనా రనౌత్ కు బాలీవుడ్ లో పలువురు హీరోలతో దర్శక నిర్మాతలతో నిత్యం వివాదాలు అవుతూనే ఉన్నాయి . అయితే అదే సమయంలో కంగనా నటించిన సినిమాలు సూపర్ హిట్స్ అవుతుండటంతో కంగనా ని నిలువరించే సాహసం ఎవరూ చేయడం లేదు . ఇక ఆదిత్య పంచోలి వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .

 

View this post on Instagram

 

The Queen spotted, in an off-duty look, outside the dubbing of #mentalhaikya ????

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on