హీరో నాని తో కౌశల్ కు బిగ్ బాస్ 2 హౌజ్ లో అంతగా పడలేదు దాంతో నాని నటించిన దేవదాస్ ని ఫ్లాప్ చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసారు కౌశల్ ఆర్మీ . చేసిన శపథం మేరకు దేవదాస్ కు భారీ ఓపెనింగ్స్ రాకుండా అడ్డుకున్నారు కూడా . ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత కు కౌశల్ ఆర్మీ ఫుల్ సపోర్ట్ చేసింది దాని ప్రభావం వసూళ్ళ మీద పడింది కూడా . దాంతో ఈ లెక్కన కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అన్న విషయం రూడీ అయ్యింది . అయితే ప్రభాస్ ని టార్గెట్ చేయడం ఏంటో ? పాపం ….. ఇదే విధంగా కౌశల్ ఆర్మీ ప్రభాస్ ని టార్గెట్ చేస్తే ” సాహో ” చిత్రానికి ఇబ్బందే మరి .
Read English: Kaushal Army attacks on Prabhas
So this can surely tell that #kaushal army is better than #prabas army…..in terms of reacting
— I’m kishore …..? (@Kishore07998347) October 22, 2018