లిప్ లాక్ లతో రెచ్చిపోయిన భామ


kavyathapars stunning lip locks in ee maya peremito సందు దొరకలే గాని లిప్ లాక్ లతో కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నారు కుర్ర హీరోయిన్లు . ఇప్పటికే పలువురు భామలు అధర మధురాలను అందించి యువతలో క్రేజ్ సంపాదించగా తాజాగా ఆర్ ఎక్స్ 100 చిత్రంలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి యువతని పిచ్చెక్కించేలా చేసింది పాయల్ రాజ్ పుత్ ఇక ఇప్పుడేమో ఆ భామని మించి లిప్ లాక్ లను అందిస్తోంది కావ్యా థాపర్ . ముంబై నుండి దిగుమతి అయిన ఈ భామ ప్రస్తుతం ” ఈ మాయ పేరేమిటో ” చిత్రంలో నటించింది . ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్నాడు కాగా ఆ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది .

అయితే నిన్న ఈ చిత్ర ఆడియో వేడుక జరగడంతో ట్రైలర్ ని విడుదల చేసారు కాగా ఆ ట్రైలర్ లో కావ్యా థాపర్ రెచ్చిపోయి లిప్ లాక్ లు ఇవ్వడమే కాకుండా అందాలను ఆరబోసి కుర్రకారు ని షాక్ అయ్యేలా చేసింది . రొమాంటిక్ మూవీ కావడంతో ఇంటిమేట్ సీన్లు బోలెడు ఉన్నాయట వాటిలో కావ్య ఏమాత్రం మొహమాటం లేకుండా నటించిందట . అందుకు మచ్చుకు కొన్ని ట్రైలర్ లో వదిలారు . ఈ సినిమా విడుదల అయితే కానీ తెలీదు కావ్య ఏ స్థాయిలో రెచ్చిపోయి అందాలను ఆరబోసిందో ? ఏ స్థాయిలో లిప్ లాక్ లు ఇచ్చిందో ?

English Title: kavyathapars stunning lip locks in ee maya peremito