కీర్తి సురేష్ సినిమా వాయిదాపడింది


Keerthy suresh new film shooting postponed

మహానటి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో ఓ సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . ఆ సినిమా ప్రారంభం కూడా అయ్యింది , అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈనెల 14 నుండి ఉండే కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 14 నుండి రెగ్యులర్ షూటింగ్ జరగడం లేదని తెలుస్తోంది .

 

 

ఈ సినిమా ద్వారా నరేంద్ర అనే దర్శకుడ్ని పరిచయం చేస్తున్నారు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కోనేరు . మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగింది . అయితే అన్నీ మహానటి లాంటి చిత్రాలే కాకుండా గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తానని అంటోంది కీర్తి సురేష్ . కానీ కీర్తి సురేష్ కు గ్లామర్ పాత్రలు మాత్రం వచ్చేలా లేవు ఎందుకంటే హోమ్లీ క్యారెక్టర్ లైతేనే కీర్తికి బాగుంటాయని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు .

English Title: Keerthy suresh new film shooting postponed

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

War between boyapati and dvv danayyaControversy on arjun reddy tamil remakeVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsMahesh babu Maharshi dubbing work started