కియారా టాప్ లెస్ ఫోటోషూట్ : ఆకు చాటు పిందె తడిసే


కియారా టాప్ లెస్ ఫోటోషూట్ : ఆకు చాటు పిందె తడిసే
కియారా టాప్ లెస్ ఫోటోషూట్ : ఆకు చాటు పిందె తడిసే

బాలీవుడ్ నుండి తెలుగుకు దిగుమతైన కియారా అద్వానీ ఇక్కడ తన తొలి చిత్రం భరత్ అనే నేను ద్వారా చాలా పద్ధతైన ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చేసిన రెండో సినిమా వినయ విధేయ రామ చిత్రంలో కూడా ఒక్క ఎంట్రీ తప్పితే మిగతా అంతా పద్దతిగానే కనిపించింది. కానీ ఇక్కడి నుండి బాలీవుడ్ కు తిరిగి వెళ్ళాక కియారాలో ఏం మార్పు వచ్చిందో కానీ బోల్డ్ నెస్ కు పర్యాయపదంలా మారింది. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కియారా రోల్, అందులో వైబ్రేటర్ సీన్ కు ప్రేక్షకులు నివ్వెరపోయారు. అంత బోల్డ్ నెస్ ఊహించలేదు.

లస్ట్ స్టోరీస్ తో కియారా పేరు అంతటా మార్మోగిపోయింది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో కూడా ముద్దులతో రెచ్చిపోయింది ఈ భామ. ఆమె పాత్రతో పాటు కబీర్ సింగ్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మనందరం చూసాం. ఈ సినిమాతో అవకాశాల వెల్లువ కియారాకు మొదలైంది. అయినా కానీ ఆమె బోల్డ్ పాత్రలకు ఎక్కడా నో చెప్పకుండా లేదు. గుడ్ న్యూస్ తో కూడా మరో హిట్ అందుకున్న కియారా ఇప్పుడు టాలీవుడ్ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకునే రేంజ్ లో బిజీ అయిపోయింది.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కానీ కియారా హాట్ ఫోటోషూట్లతో అలరిస్తూనే ఉంది. రీసెంట్ గా ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని కెమెరాకు ఆమె ఇచ్చిన ఫోజులు సెగలు రేపుతున్నాయి. కేవలం ఒక ఆకు మాత్రమే అడ్డు పెట్టుకుని కియారా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలాంటి వారినైనా గిలిగింతలు పెడుతుంది.

దీనికి నెటిజన్లకు కూడా విపరీతమైన స్పందన వస్తోంది. హిట్ సినిమాలు అందుకోవడంతో పాటు తన పేరుని జనాల నోళ్ళల్లో నానేలా చేసుకోవడం ఎలాగో ఈ భామకు బాగా తెలుసు.

 

View this post on Instagram

 

A leaf out of #DabbooRatnaniCalendar! @dabbooratnani @manishadratnani

A post shared by KIARA (@kiaraaliaadvani) on

Credit: Instagram