అడల్ట్ సినిమాలో నటిస్తున్న మహేష్ హీరోయిన్


kiara advani in semi adult movie

మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన భామ కైరా అద్వానీ . మహేష్ ఇచ్చిన ఛాన్స్ తో సక్సెస్ కొట్టిన ఈ భామని తెలుగునాట అగ్ర హీరోలు అందరూ తమ సినిమాల్లో పెట్టుకోవాలని ఆశిస్తున్నారు ఇప్పటికే రాంచరణ్ తన చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు షూటింగ్ కూడా జరుగుతోంది కూడా . అయితే ఈ భామ కు ఇంకా హాట్ ఇమేజ్ కావాలని భావిస్తున్నట్లు ఉంది అందుకే సెమీ అడల్ట్ మూవీ లో నటిస్తోంది తాజాగా .

కైరా అద్వానీ అడల్ట్ సినిమాలో నటిస్తోంది అని తెలిసి షాక్ అవుతున్నారు . బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ హిట్ కొట్టడమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తుండటంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సింది పోయి ఇలా అడల్ట్ సినిమాలో నటించడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు . కరణ్ జోహార్ రూపొందిస్తున్న లవ్ సిరీస్ వెబ్ సిరీస్ లో రాధికా ఆప్టే తో పాటు కైరా అద్వానీ కూడా నటిస్తోంది . సెమీ అడల్ట్ వెబ్ సిరీస్ అంటే విచ్చలవిడిగా అందాలను ఆరబోయడమే కాకుండా శృంగార సన్నివేశాలలో నటించి కుర్రకారు ని పిచ్చెక్కించడమే అన్నమాట !