హీట్ పెంచుతున్న కైరా అద్వానీ


Kiara advani sets temperatures soaring

భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ భామ కైరా అద్వానీ మెల్లిగా టాలీవుడ్ లో పాతుకుపోవాలని బాగానే కలలు కంటోంది . స్కిన్ షో చేస్తేనే ఇక్కడ అవకాశాలు అని బాగా  నమ్మిన ఈ హాట్ భామ అందుకు వెనుకాడటం లేదు . తాజాగా ఈ భామ క్రాప్ టాప్ లో అందాలను ఆరబోసి హీట్ పెంచేసింది . అసలే శీతాకాలం దాంతో ఈ భామ అందాలకు ఆ చలి పోయి హీట్ పెంచుతోంది  .

హీట్ ని పెంచే ఫోటో ట్వీట్ చేసి కుర్రాళ్లకు పండగ చేస్తోంది కైరా అద్వానీ . తాజాగా ఈ భామ రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తోంది . వినయ విధేయ రామ చిత్రంలో మరింత హాట్ గా కనిపించనుందట కైరా అద్వానీ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ బాబు తో నటించిన ఈ భామ ఇప్పుడేమో చరణ్ ని పట్టేసింది . ఇక ప్రతిష్టాత్మక చిత్రమైన ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఈ భామ నటించనున్నట్లు తెలుస్తోంది . అయితే ఇంకా అధికారికంగా చిత్ర బృందం ద్రువీకరించాల్సి ఉంది .

English Title: Kiara advani sets temperatures soaring