అతడు ఫోన్ చేసినపుడు నగ్నంగా ఉందట


kim kardashian told she was nude when trump calls

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నం గా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేస్తూ సిగ్గుపడుతోంది కూడా కిమ్ కర్దాషియన్ అనే భామ . భారీ అందాల భామ ఈ కిమ్ కాగా ఓ న్యూడ్ ఫోటో షూట్ చేస్తున్న సమయంలో పూర్తిగా నగ్న దేహంతో ఉందట కిమ్ కర్దాషియన్ కాగా అదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ నుండి ఫోన్ వచ్చిందట ఈ భామకు , అయితే నగ్నంగా ఉన్నాను కదా తర్వాత మాట్లాడదామని అనుకుందట కానీ ఫోన్ చేసింది అగ్ర రాజ్యానికి చెందిన అధ్యక్షుడు కాబట్టి నగ్న దేహంతోనే అతడితో ఫోన్ లో మాట్లాడిందట కిమ్ .

అయితే డోనాల్డ్ ట్రంప్ ఎందుకు ఫోన్ చేసాడు ? ఈమె ఏం మాట్లాడింది ? అన్నది మాత్రం రివీల్ చేయలేదు సుమా ! ట్రంప్ ఫోన్ విషయాన్ని పక్కన పెడితే మరో విషయం కూడా చెప్పింది కిమ్ కర్దాషియన్ . ఇంతకీ కిమ్ చెప్పిన మరో విషయం ఏంటంటే …… కిమ్ నానమ్మ అలైస్ మేరీ జాన్సన్ కు ఓ కేసు విషయంలో శిక్ష పడిందట ! అయితే ట్రంప్ ని కలిసి తన నానమ్మ కి పడిన శిక్ష గురించి వివరించి దయచేసి క్షమాబిక్ష పెట్టాలని కోరగా అందుకు సంతోషంగా అంగీకరించి శిక్ష పడకుండా క్షమాబిక్ష విధించాడట దాంతో జైలు నుండి విడుదల అయ్యింది . తన గ్రాండ్ మదర్ ని రిలీజ్ చేసినందుకు ట్రంప్ కు కృతఙ్ఞతలు కూడా తెలియజేసింది కిమ్ .

English Title: kim kardashian told she was nude when trump calls