మనాలీ కి కొలీవుడ్ ఆఫర్


Kollywood Movie Offer For Manaliస్వాతి, శ్రీ దివ్య, ఆనంది.‌. వీరందరు తెలుగు హీరొయిన్ లు. తమిళంలో సక్సెస్పుల్ కధానాయికలుగా వెలుగొందినవారు. ఇప్పుడీ లిస్ట్ లొ మనాలీ రాథోడ్ కూడా చెరనుంది. తెలుగులో ఎమ్.ఎల్.ఎ, ప్యాషన్ డిజైనర్, హౌరా బ్రిడ్జి లాంటి సినిమాల్లో నటించిన మనాలీకి తొలి తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ పూనమ్ బజ్వా ,ఆత్మిక ప్రధాన పాత్రల్లొ డికె దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తొన్న “కాతెరి”

చిత్రంలొ మనాలీ లీడ్ రోల్ లో నటిస్తొంది. తమిళ సినిమాలంటే స్వతహాగా ఇష్టపడే తనకు
విజయ్ సేతుపతి, శివకార్తీకేయనల సినిమాలను అభిమానిస్తానని, వారితో నటించె అవకాశం కొసం ఎదురు చూస్తున్నానంటోంది మనాలీ.