మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ ల “కెఎస్100” చిత్రం..!!


rx 1oo movie press meet

మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం  “కెఎస్100″.. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా కి షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్  గా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే  ఫస్ట్ లుక్ విడుదల కాగా , మంచి స్పందన దక్కించుకుని సినిమా పై అంచనాలను ఏర్పరుచుకుంది.. కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలలో ఉంది..

 

ఈనెలలో సినిమా ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ” కెఎస్100″ చిత్రం అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి..ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. ఈనెలలోనే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు” అన్నారు..

 

అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు..

 

నటీనటులు :  అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు

 

సాంకేతిక నిపుణులు :

 

మాటలు- కథనం-దర్శకత్వం: షేర్

నిర్మాత : వెంకట్ రెడ్డి

కెమెరా: వంశీ

మ్యూజిక్: నవనీత్ చారి

ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున

సాహిత్యం: భాష్య శ్రీ,

కొరియోగ్రఫీ: జొజొ

యాక్షన్: మాలేష్

నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి

అసొషియెట్ డైరెక్టర్: రవితేజ

ఆర్ట్: సుదర్శన్

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Nithya Menen tight hugVijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star Vijayashanti