నగ్నంగా ఏడుసార్లు కనిపించిందట


kubra sait about nude scenesఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుసార్లు నగ్నం గా కనిపించమని పదేపదే కోరడంతో లోలోన ఏడుస్తూనే , బాధపడుతూనే నగ్న దేహంతో ముందుకు వచ్చి నిలబడిందట ”కుబ్రా సైత్ ” అనే భామ . ఈ విషయాన్నీ ఎవరో చెప్పడం కాదు తానే స్వయంగా మీడియా కు చెబుతోంది . అయితే నగ్న దేహంతో కనిపించింది ఓ వెబ్ సిరీస్ కోసమట . అనురాగ్ కశ్యప్ తాజాగా ” సాక్రిడ్ గేమ్స్ ” అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు కాగా ఆ సిరీస్ లో కుబ్రా సైత్ కూడా నటిస్తోంది .

అయితే సీన్ డిమాండ్ మేరకు కుబ్రా సైత్ న్యూడ్ గా కనిపించాలి అయితే ఆమె నగ్న దేహంతో నటించినప్పటికీ షాట్ ఓకే అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ నగ్న దేహంతో నటించమని పదేపదే కోరాడట అనురాగ్ కశ్యప్ . నన్ను ద్వేషించకు , అసహ్యించుకోకు సీన్ బాగా రావాలనే మళ్ళీ మళ్ళీ న్యూడ్ గా నటించమని కోరుతున్నాను ఎందుకంటే రేపు అంతకు మించి పేరు వస్తుంది సీన్ బాగుంటే అని కుబ్రా తో అన్నాడట !

సినిమా రంగం అంటే ఎంత ఇష్టమైనా నగ్న దేహంతో పదేపదే నటించమంటే కుదరదు కదా ! అయితే లోలోన ఏడుస్తూనే బయటకి మాత్రం ఆ బాధని బయటకి కనిపించకుండా నటనని ప్రదర్శించిందట కుబ్రా సైత్ .