ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న భామ


Kyra Dutt is too hot to handle under a water fall

నందమూరి బాలకృష్ణ నటించిన పైసా వసూల్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన హాట్ భామ కైరా దత్ తాజాగా బాలి కి వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది . అసలే ఎండలు మండిపోతున్నాయి దాంతో ఆ ఎండల్లో జలవిహారానికి వెళ్లిన ఈ భామ హాట్ నెస్ తో చెంపేస్తోంది . బికినిలో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తూనే ఎంజాయ్ చేస్తోంది హాట్ భామ .

 

కైరా దత్ కు పైసా వసూల్ చిత్రం తర్వాత అంతగా అవకాశాలు లేకుండాపోయాయి . అయితే వెబ్ సిరీస్ లలో అలాగే బాలీవుడ్ లో మాత్రం బాగానే రెచ్చిపోతోంది . తాజాగా బాలి వాటర్ ఫాల్స్  దగ్గర బికినిలో వీరంగం వేసింది కైరా దత్ . వివిధ భంగిమల్లో కైరా దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఇంకేముంది ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . అందాలను ఉదారంగా  ఆరబోయడంలో ఈ భామది అందెవేసిన చెయ్యి దాంతో క్రేజ్ బాగానే సొంతం చేసుకుంది .

English Title : Kyra Dutt is too hot to handle under a water fall

 

View this post on Instagram

 

Found this hidden gem. #Bali Lost in Paradise?❤️ Eat*Pray*Love

A post shared by Kyra Dutt (@kyradutt) on