అయితే ఓటింగ్ పెరిగితే ఒకలా ఓటింగ్ తగ్గితే మరోలా ఈ రిజల్ట్ ఉంటుందని టీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం లేదని , వరంగల్ , నిజామాబాద్ , మెదక్ లలో మాత్రమే టీఆర్ఎస్ కు ఓటర్లు మొగ్గు చూపిస్తున్నారన్నారు . కాంగ్రెస్ పార్టీ కి ఖమ్మం , ఆదిలాబాద్ , రంగారెడ్డి , నల్గొండ జిల్లాలలో అనుకూలంగా ఉందని కరీంనగర్ , మహబూబ్ నగర్ లలో కాంగ్రెస్ – టీఆర్ఎస్ పోటాపోటీ ఉంటుందని హైదరాబాద్ లో మాత్రం ఎం ఐ ఎం ఆధిక్యత సాధిస్తుందని మొత్తానికి కాంగ్రెస్ కూటమి కె విజయావకాశాలు ఉన్నాయని స్పష్టం చేసాడు లగడపాటి . అయితే పూర్తిస్థాయి ఫలితాలను మాత్రం డిసెంబర్ 7న వెల్లడిస్తానని అన్నాడు లగడపాటి . మొత్తానికి లగడపాటి సర్వేలతో టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది .
English Title: Lagadapati Rajagopal telangana survey out