కైపెక్కించేవిధంగా కెవ్వుమనిపిస్తోన్న శృంగార తార!!


Laxmi Raai
Laxmi Raai

తన ఒంపు సొంపుల సోయగాలతో కుర్ర కారుల హృదయాల్లో చిచ్చురేపుతున్న అందాల సెక్సీ భామ లక్ష్మి రాయ్..! తన అందచందాలతోనే కాదు.. తాను వేసుకొనే డ్రెస్సులతో కూడా చూపరులకు కైపెక్కించే సోయగం తనది. 12 ఏళ్ళ క్రితం తెలుగులో విడుదలైన తన మొదటి సినిమా కాంచన కేబుల్ టీవీ చిత్రంలో ఎంత అందంగా ఉందొ నేటికీ రెండింతలు అంతే అందంగా వుంది అంటే అతిశయోక్తి కాదు. లక్ష్మి రాయ్ రీసెంట్ గా కొన్ని పోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సన్నగా, నాజూకుగా యువతకి నిద్ర పట్టకుండా ఉండేట్లు స్విమ్ సూట్లో రాయ్ లక్ష్మి దర్శనమిచ్చింది. ఈ స్టిల్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. రీసెంట్ గా రాయ్ లక్ష్మి వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్రంలో నటించింది. ఆ చిత్రం అట్టర్ ప్లాప్ అయింది. అయినా ఆమెకు అవకాశాలు తగ్గలేదు. తమిళ్, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇవి కాక ఐటమ్ సాంగ్స్ లో అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తుంటుంది ఈ అందాల భామ లక్ష్మి రాయ్..!