మళ్ళీ తల్లి కాబోతున్న భామ


Lisa Haydon
Lisa Haydon

లిసా హేడెన్ మళ్ళీ తల్లి కాబోతోంది . ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించింది . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన లిసా హేడెన్ బిజినెస్ మెన్ డినో లల్వాని ని పెళ్లి చేసుకుంది . 2016 లో ఈ ఇద్దరి పెళ్లి జరుగగా వారికి ఓ కుమారుడు పుట్టాడు . కాగా ఇప్పుడు మళ్ళీ తల్లి కాబోతోంది . ఆ సంతోషాన్ని పంచుకోవడానికి తన భర్త , కొడుకుతో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపింది .

లిసా హేడెన్ తల్లి కాబోతున్న విషయం క్షణాల్లో తెలియడంతో పలువురు లిసా కు శుభాకాంక్షలు అందజేస్తున్నారు . ఇక బాలీవుడ్ ప్రముఖుల్లో సోనమ్ కపూర్ , పూజా హెగ్డే కూడా ఉన్నారు లిసా కు శుభాకాంక్షలు అందజేసిన వాళ్లలో . ఎంతైనా తల్లి కాబోతున్న ఆనందమే వేరు కదా ! అందుకే పరవశించి పోతోంది లిసా .

 

View this post on Instagram

 

Party of four on the way 🥳

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

Credit: Instagram