ఇన్నర్ వేర్ లో పిచ్చెక్కించిన దిశా పటానిLofer beauty Disah patani in lingerie

లోఫర్ భామ దిశా పటాని తాజాగా ఇన్నర్ వేర్ కోసం చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఒంటిమీద కేవలం ఇన్నర్ వేర్ లు మాత్రమే ఉన్నాయి అవి కూడా డీప్ గా అందాలను అన్నింటినీ చూపించేలా ఉండటంతో కుర్రాళ్ళు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు దిశా అందాల మీద నుండి . కుర్రాళ్ళ ని దిశా దశ నా వైపే ఉండాలని భావించిందేమో ఈ భామ లింగరీ లో అందాలను ఆరబోస్తూ పిచ్చ షాక్ ఇచ్చింది . కెల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ యాడ్ కోసం ఈ భామ చేసిన అందాల ఆరబోత దుమ్ము దుమారం రేపుతోంది . దిశా అందాలను చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు . డీప్ గా అందాలను ఆరబోసి కుర్రాళ్ళ మతి పోగొడుతోంది దిశా పటాని .

టాలీవుడ్ లో ఈ భామ లోఫర్ చిత్రంలో నటించింది అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో ఈ భామని పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు . ఈలోపు బాలీవుడ్ లో ఈ భామ నటించిన ధోని , బాఘీ పెద్ద హిట్ లు కావడంతో అక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . ఇక ఇలా అందాల ప్రదర్శన మాత్రమే కాకుండా టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది దిశా . టైగర్ తో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ పెళ్లి మాత్రం అప్పుడే కాదని అంటోంది .

English Title: Lofer beauty Disah patani in lingerie

 

View this post on Instagram

 

???? #MyCalvins @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on