రష్మీ కారు యాక్సిడెంట్


Lorry driver injured in Anchor Rashmi car accident

యాంకర్ రష్మీ కారు ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది దాంతో ఆసుపత్రి పాలయ్యాడు సయ్యద్ అనే లారీ డ్రైవర్ . ఈ సంఘటన నిన్న రాత్రి విశాఖపట్టణంలో జరిగింది . అనకాపల్లి లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన రష్మీ ఆ కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని గాజువాకకు తిరిగి అర్ధరాత్రి బయలుదేరింది కారులో . అయితే కారు వేగంగా వెళ్తున్న సమయంలో లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ రోడ్డు దాటుతుండగా బలంగా ఢీకొట్టింది రష్మీ కారు .

 

దాంతో లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు . లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు . దాంతో రష్మీ డ్రైవర్ గౌతమ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు . ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో రష్మీ తో పాటుగా ఆమె తల్లి కూడా ఉంది . భారీ యాక్సిడెంట్ జరగడంతో రష్మీ భయకంపితురాలయ్యిందట .

English Title : Lorry driver injured in Anchor Rashmi car accident

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?