మహానటి 12 రోజుల కలెక్షన్లు


Mahanati 12 days Worldwide Collectionsమహానటి సంచలన విజయం సాధిస్తూ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది . కీర్తి సురేష్ మహానటి సావిత్రి గా చూపిస్తున్న అభినయానికి మంత్రముగ్దులవుతున్నారు ప్రేక్షకులు అందుకే ప్రపంచ వ్యాప్తంగా మహానటి ని ఆదరిస్తున్నారు . నాగ అన్వేష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు . కీర్తి సురేష్ సావిత్రిగా నటించగా జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్ నటించాడు ఇక కీలక పాత్రల్లో సమంత , విజయ్ దేవరకొండ నటించారు . ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల కు పైగా షేర్ సాధించింది మహానటి .

ఏరియాల వారీగా మహానటి సాధించిన షేర్ ఇలా ఉంది
నైజాం – 7. 85 కోట్లు
సీడెడ్ – 1. 9 కోట్లు
ఈస్ట్ – 1. 4 కోట్లు
వెస్ట్ – 0. 93 కోట్లు
ఉత్తరాంధ్ర – 2. 15 కోట్లు
నెల్లూరు – 0. 44 కోట్లు
కృష్ణా – 1. 6 కోట్లు
గుంటూరు – 1. 35 కోట్లు
ఓవర్ సీస్ – 9. 25 కోట్లు
కర్ణాటక – 15
తమిళనాడు – 0 . 85 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 12 కోట్లు
మొత్తం – 30. 35 కోట్లు