బికినిలో పిచ్చెక్కించిన పూజా హెగ్డేపూజా హెగ్డే తాజాగా మహర్షి చిత్రంలో మహేష్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే . పూజా హెగ్డే ఇప్పటివరకు తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కానీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ మాత్రం కొట్టలేకపోయింది దాంతో అందాలతో పందెం కాస్తోంది పూజా హెగ్డే . తాజాగా ఈ భామ బికినిలో వీరంగం వేసింది . బికినిలో అందాలన్నీ ఆరబోసి షాక్ ఇచ్చింది .

పూజా అందాలను చూసి వేడితో రగిలిపోతున్నారు కుర్రాళ్ళు . పర్ ఫెక్ట్ బికినీ కి కేరాఫ్ అడ్రస్ లా నిలిచింది పూజ హెగ్డే . బికినిలో పూజ అందాలు మరింతగా కవ్విస్తున్నాయి . దాంతో కుర్రాళ్ళు పూజా హెగ్డే కోసం మరింతగా సెర్చ్ చేస్తున్నారు . మహేష్ బాబు పైన ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది . మహర్షి చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాలని స్టార్ హీరోయిన్ కావాలని ఆశపడుతోంది . మరి ఈ భామ ఆశలు మహేష్ నెరవేర్చుతాడా ? చూడాలి .