మహర్షి టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా


Maharshi team planning to release teaser in january 2019
Mahesh Babu

మహర్షి టీజర్:  మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం మహర్షి . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ కోసం మహేష్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అయితే సినిమా రిలీజ్ అయ్యేది 2019 ఏప్రిల్ లో కాబట్టి ఇప్పుడే టీజర్ ని విడుదల చేయడం సరి కాదని భావించిన చిత్ర బృందం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది . అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మహర్షి టీజర్ ని విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు . ఇంతకీ మహర్షి టీజర్ రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా …… జనవరిలో సంక్రాంతి కానుకగా మహేష్ అభిమానులను సంతోషంలో ముంచెత్తడానికి సంక్రాంతి ని ఎంచుకున్నారు .

సంక్రాంతి అంటే ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది , కానీ అప్పటి వరకు ఆగడం తప్పదు మరి . సినిమా వేసవిలో విడుదల కాబట్టి సంక్రాంతి కి టీజర్ ని ఆ తర్వాత పాటలను , ట్రైలర్ , ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా వేసవిలో వేడెక్కించనున్నాడు మహేష్ బాబు .

English Title: Maharshi team planning to release teaser in january 2019