మహర్షి డబ్బింగ్ స్టార్ట్


 Mahesh babu Maharshi dubbing work started

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్వినీదత్ , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి . ఏప్రిల్ 25 న మహర్షి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేయనున్నారు .

 

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు . తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే సమయంలో అల్లరి నరేష్ కూడా పాల్గొన్నాడు . ఫస్ట్ లుక్ , టీజర్ లతో మహర్షి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఆ అంచనాలను మహర్షి అందుకుంటుందా ? లేదా ? అన్నది వేసవిలో తేలిపోనుంది .

English Title: Mahesh babu Maharshi dubbing work started

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy