ఎందుకంటే హీరో గా నటిస్తానని అన్నప్పుడే ఎందుకు అవసరమా ? అని అనుకున్నాడట సుధీర్ గురించి కట్ చేస్తే హీరో అయ్యాడు సక్సెస్ అయ్యాడు దాంతో సంతోషపడ్డాడు మహేష్ అయితే ఆ సంతోషాన్ని ఎక్కువ ఉంచకుండా మళ్ళీ నిర్మాతగా మారుతున్నాను సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు మహేష్ బాధపడ్డాడట ! ఇప్పుడు అవసరమా సొంత చిత్ర నిర్మాణం అని , కానీ మహేష్ భయానికి భిన్నంగా సుధీర్ హిట్ కొట్టాడు దాంతో బావని ఎంకరేజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట అందుకే సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట మహేష్ . సుధీర్ బాబు బ్యానర్ లో మహేష్ సినిమా చేస్తే ఆ బ్యానర్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లడం ఖాయం .
English Title: mahesh babu support to sudheer babu