జైలు కెళ్తానంటున్న మహేష్ బాబు బావ


Mahesh' s brither in law MP Galla Jayadev angry on PM Modi 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాపై కక్ష్య కట్టాడని , నన్ను , నా వాళ్ళని వేధిస్తున్నాడని అవసరమైతే మోడీ ని ఎదిరించడానికి జైలు కెళ్లడానికి కూడా వెనుకాడేది లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు మహేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ . తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గల్లా జయదేవ్ .

 

అయితే రాజకీయాలతో పాటుగా జయదేవ్ కు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి దాంతో ఆ వ్యాపారాలపై ఈడీ దాడులు నిర్వహిస్తుండటంతో సహనం నశించిన గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేసాడు .తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే . అయితే నాలుగేళ్ళ తర్వాత నచ్చక బిజెపి కి గుడ్ బై చెప్పారు . దాంతో అప్పటి నుండి తెలుగుదేశం – బీజేపీ ల మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి . ఇక ఇప్పుడేమో ఎన్నికలు సమీపించాయి కాబట్టి ఈ గోల మరీ ఎక్కువయ్యింది అందుకే జైలుకెళ్తా అని అంటున్నాడు మహేష్ బావ .

English Title: Mahesh’ s brither in law MP Galla Jayadev angry on PM Modi

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Jr. Ntr wants only NTR brand not telugu desam partyTamannah wants lip lock with Hrithik roshan


Priyanka jawalkar skin showHeroine oviya love with simbuWife in BJP husband and son in ysrcpNoorin shereef fall in love with Allu arjun