మహేష్ మరదలికి ఛాన్స్ లు లేవు పాపం !


సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ బాబు మరదలిగా నటించిన భామ ” తేజస్వి మదివాడ ” . అచ్చ తెలుగమ్మాయి అయిన ఈ భామ ఎక్స్ పోజింగ్ లో అందెవేసిన చేయి అయినప్పటికీ ఈ భామకు అంతగా ఛాన్స్ లు రావడం లేదు . హీరోయిన్ గా ఛాన్స్ లు లేవంటే ఓకే మిగతా క్యారెక్టర్ లు కూడా అంతగా రావడం లేదు ఇన్ స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ వేడిపుట్టిస్తోంది . తాజాగా ఈ భామ బాత్ టబ్ లో స్విమ్ సూట్ లో దర్శనం ఇచ్చింది .

బాత్ టబ్ లో కొన్ని నీళ్లు మాత్రమే ఉండేలా చూసుకొని అందులో పడుకొని వయ్యారంగా ఓ ఫోజు పెట్టింది . వేడి తాపాన్ని తీర్చుకోవడానికి అన్నట్లుగా పెట్టిన ఫోజు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . ఈ భామ ఇలా అంగాంగ ప్రదర్శన చేయడం ఇదే మొదటిసారి కాదు , ఇప్పటికే పలుమార్లు స్కిన్ షో చేసింది కానీ అంతగా వర్కవుట్ కావడం లేదు పాపం ! మహేష్ బాబు మరదలిగా ప్రాచుర్యం పొందిన ఈ భామ కు అంతగా ఛాన్స్ లు రావడం లేదు మరి .