మజిలీ 5 రోజుల కలెక్షన్లు


మజిలీ 5 రోజుల కలెక్షన్లు

అక్కినేని నాగచైతన్యసమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మజిలీ . ఏప్రిల్ 5 న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్ల ని సాధిస్తూ బ్రేక్ ఈవెన్ అయ్యింది . కేవలం అయిదు రోజుల్లోనే బయ్యర్లు పెట్టిన పెట్టుబడి రావడంతో ఇక రాబోయేది అంతా లాభాలే ! కేవలం 5 రోజుల్లోనే 22 . 07 కోట్ల షేర్ సాధించింది మజిలీ చిత్రం . ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి వసూళ్లు వస్తుండటంతో మజిలీ చిత్ర నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు . ఇక నాగచైతన్యకు అయితే మజిలీ సరికొత్త ఊపిరిని అందించింది . మొదటి అయిదు రోజులు వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ నిన్నటి నుండి పెద్ద ఎత్తున వసూళ్లు పడిపోయాయి . ఈరోజు కూడా భారీగా వసూళ్లు పడిపోనున్నాయి ఓట్ల పండగ కాబట్టి .

మజిలీ 5 రోజుల షేర్ ఏరియాల వారీగా ఇలా ఉంది

 

నైజాం – 6. 84 కోట్లు

సీడెడ్ – 2. 48 కోట్లు

ఉత్తరాంధ్ర – 2. 59 కోట్లు

కృష్ణా – 1. 23 కోట్లు ‘

గుంటూరు – 1. 45 కోట్లు

నెల్లూరు – 49 లక్షలు

ఈస్ట్ – 1. 08 కోట్లు

వెస్ట్ – 81 లక్షలు

కర్ణాటక – 1. 60 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 75 లక్షలు

ఓవర్ సీస్ – 2. 75 కోట్లు

మొత్తం – 22. 07 కోట్లు