45 ఏళ్ల ఆంటీ తో ఇటలీ లో ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో


Malaika arora and arjun kapoor spotted in italy

ఆమెకు 45 సంవత్సరాలు , అతడికి 33 సంవత్సరాలు ఇద్దరి మద్య 12 సంవత్సరాలకు పైగా వయసు తేడా ఉన్నప్పటికీ , తనకంటే చిన్నవాడు అయినప్పటికీ అతడితో ఘాటుగా ప్రేమాయణం సాగిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది హాట్ భామ మలైకా అరోరా . అంతేనా …….. మలైకా అరోరా కి పెళ్ళి అయ్యింది ఒక కొడుకు ఉన్నాడు పైగా విడాకులు కూడా తీసుకుంది అర్బాజ్ ఖాన్ నుండి . అర్భాజ్ ఖాన్ నుండి విడిపోక ముందు నుండే యంగ్ హీరో అర్జున్ కపూర్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తూ పలుమార్లు మీడియా కంటపడింది . కట్ చేస్తే మొగుడి కి విడాకులు ఇచ్చేసి ఫ్రీ బర్డ్ అయ్యింది . దాంతో ప్రియుడ్ని తీసుకొని ఇటలీ చెక్కేసింది .

ఇంతకీ ఇటలీకి జంటగా ఎందుకు వెళ్లిందో తెలుసా ……. ప్రియుడి తో ఎంజాయ్ చేయడానికి . అక్టోబర్ 23 న మన హీరో ప్రభాస్ పుట్టినరోజు మాత్రమే కాదు హాట్ భామ మలైకా అరోరా పుట్టినరోజు కూడా . తన పుట్టినరోజున ఎల్లలు లేని స్వేఛ్చ ని అనుభవించాలని కోరుకున్న ప్రియుడితో ఇటలీ వెళ్ళింది మస్తుగా ఎంజాయ్ చేస్తోంది . అనుభవించడానికి వయసుతో పనిలేదని ఈ జంట చాటి చెబుతున్నారు . మలైకా అర్జున్ తో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతుండగా ….. అర్భాజ్ ఖాన్ ఓ మోడల్ తో సహజీవనం చేస్తున్నాడు . అదీ విషయం .

English Title: Malaika arora and arjun kapoor spotted in italy