మలైకా అరోరా – అర్జున్ కపూర్ ల పెళ్లి ఏప్రిల్ లో


Malaika arora and Arjun kapoor wedding in April

వచ్చే నెల ఏప్రిల్ లో మలైకా అరోరాఅర్జున్ కపూర్ ల పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది . అయితే ఈ పెళ్లిని చాలా సీక్రెట్ గా జరుగనుందట ఎందుకంటే అర్జున్ కపూర్ కు ఇది మొదటి పెళ్లి కాగా మలైకా అరోరా కు ఇది రెండో పెళ్లి . అలాగే మలైకా అరోరాకు 16 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు అంతేనా అర్జున్ కపూర్ మలైకా కంటే 12 ఏళ్ల చిన్నవాడు దాంతో కాబోలు అంగరంగ వైభవంగా కాకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోనున్నారట .

 

ఈ పెళ్ళికి రెండు కుటుంబాలకు చెందిన కొంతమందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు . ఇక పెళ్లి అయ్యాక మాత్రం బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా ఇతర సన్నిహితులకు పార్టీ ఇవ్వనున్నారట . అర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకుండానే అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది మలైకా అరోరా అయితే ఈ విషయం మీద పెద్ద గొడవ కావడంతో అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకుంది . ఇక అప్పటి నుండి కలిసే ఉంటున్నారు మలైకా అరోరా – అర్జున్ కపూర్ లు .

English Title : Malaika arora and Arjun kapoor wedding in April

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Nithya Menen tight hugVijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star Vijayashanti