మలైకా గుట్టు రట్టు చేసిన డ్రైవర్


Malaika arora driver leaked her affair

హాట్ భామ మలైకా అరోరా గుట్టు రట్టు చేసింది ఆమె డ్రైవర్ అన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది . సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని పెళ్ళాడి ఓ పిల్లాడికి జన్మనిచ్చిన భామ మలైకా అరోరా అయితే అర్బాజ్ తో ఉండగానే యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సమాచారం ఎప్పటికప్పుడు ఆమె డ్రైవర్ అర్బాజ్ ఖాన్ డ్రైవర్ కు చెబుతుండటంతో అర్బాజ్ డ్రైవర్ అర్భాజ్ ఖాన్ కు ఈ సరసాల కేళి అంతా పూసగుచ్చినట్లు చెప్పేవాడట !

దాంతో మలైకా కు అర్బాజ్ కు గొడవలు అయ్యాయి . ఆ గొడవలు పెద్దగై మొత్తానికి విడిపోయారు . ప్రస్తుతం అర్జున్ కపూర్ తో మలైకా సహజీవనం చేస్తోంది . త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది . ఇక మలైకా అరోరా డ్రైవర్ అర్బాజ్ ఖాన్ డ్రైవర్ ఇద్దరు కూడా అన్నదమ్ములట అందుకే ఎప్పటికప్పుడు పూస గుచ్చినట్లు చెప్పేవాడట . మొత్తానికి మలైకా కాపురంలో నిప్పులు పోసింది ఆమె డ్రైవరే అన్నమాట ! ఆ డ్రైవర్ అర్బాజ్ కు చెప్పకపోతే ఇప్పటికి కూడా హాయిగా ఆ అకౌంట్ లోనే ఎంజాయ్ చేసేవారు.

English Title: Malaika arora driver leaked her affair